హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!

- June 27, 2026 , by Maagulf
హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!

మస్కట్: హోర్ముజ్ జలసంధి గుండా నౌకాయానానికి సంబంధించిన అంశాలపై ఒమన్, సౌదీ అరేబియాలు సమీక్షించాయి. ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ బిన్ హమద్ అల్ బుసైదీ, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్‌తో టెలిఫోన్ ద్వారా హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై చర్చలు జరిపారు.

అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మరియు దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ.. మిడిలీస్టులో నౌకాయాన స్వేచ్ఛ, భద్రత మరియు రక్షణను కల్పించడంతో సహా కుదిరిన ఒప్పందాల అమలుకు తమ దేశాల మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com