హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- June 27, 2026
మస్కట్: హోర్ముజ్ జలసంధి గుండా నౌకాయానానికి సంబంధించిన అంశాలపై ఒమన్, సౌదీ అరేబియాలు సమీక్షించాయి. ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ బిన్ హమద్ అల్ బుసైదీ, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్‌తో టెలిఫోన్ ద్వారా హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై చర్చలు జరిపారు.
అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మరియు దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ.. మిడిలీస్టులో నౌకాయాన స్వేచ్ఛ, భద్రత మరియు రక్షణను కల్పించడంతో సహా కుదిరిన ఒప్పందాల అమలుకు తమ దేశాల మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!
- సౌదీలో వాహనాల నంబర్ ప్లేట్లపై కీలక హెచ్చరిక..!!
- యూఏఈ నేషనల్ డే.. విమాన టికెట్ల ధరలు రెట్టింపు..!!
- ఖతార్‌లో ప్రైవేట్ రంగంలో జాతీయీకరణకు ప్రణాళిక..!!
- ఒమన్‌లో 31 మంది ఆసియా జాతీయులు అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మిక నిబంధనలు మరింత సులభతరం..!!
- మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!







