మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- June 27, 2026
దోహా: రాస్ లఫ్ఫాన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మరో ఎనిమిది మంది భారతీయుల మృతదేహాలను భారత్ కు తరలించారు. ఈ మేరకు దోహాలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో మరణించిన మొత్తం 12 మంది భారతీయులలో నలుగురి మృతదేహాలను జూన్ 25న స్వదేశానికి తరలించారు.
ఈ సందర్భంగా సాయం అందించిన ఖతార్ అధికారులు, భారతీయ కమ్యూనిటీ సంఘాలు మరియు భారత ప్రభుత్వ అధికారులకు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.
అలాగే, భారత రాయబారి విపుల్ మరియు రాయబార కార్యాలయ అధికారులు అల్-ఖోర్లో గాయపడి చికిత్స పొందుతున్న కొందరు భారతీయులను కలిశారని తెలిపింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!
- సౌదీలో వాహనాల నంబర్ ప్లేట్లపై కీలక హెచ్చరిక..!!
- యూఏఈ నేషనల్ డే.. విమాన టికెట్ల ధరలు రెట్టింపు..!!
- ఖతార్‌లో ప్రైవేట్ రంగంలో జాతీయీకరణకు ప్రణాళిక..!!
- ఒమన్‌లో 31 మంది ఆసియా జాతీయులు అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మిక నిబంధనలు మరింత సులభతరం..!!
- మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!







