సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- July 01, 2026
దోహా: 'హంబా ఎగ్జిబిషన్' అని కూడా పిలువబడే మామిడి పండ్ల ఉత్సవం మూడవ ఎడిషన్ జూలై 9న సౌక్ వాకిఫ్లోని ఈస్టర్న్ స్క్వేర్లో జరగనుంది. 10 రోజుల పాటు సాగే ఈ ఉత్సవం జూలై 18 వరకు కొనసాగుతుంది. ఇందులో చౌన్సా, అన్వర్ రటోల్, సింధ్రి మరియు దుస్సెహ్రీ వంటి పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న మామిడి పండ్లను ప్రదర్శిస్తారు.
ఈ ప్రదర్శన ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది. సందర్శకులు కుటుంబ సమేతంగా జ్యూస్లు, ఐస్క్రీమ్లు, స్వీట్లు మరియు సాంప్రదాయ వంటకాలతో సహా మామిడి ఆధారిత ఉత్పత్తులను ఆస్వాదించ వచ్చని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!







