కృష్ణానది పుష్కరాలు శుక్రవారం అత్యంత వైభవంగా..
- August 12, 2016
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానది పుష్కరాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పవిత్ర కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో పుష్కర ఘాట్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుష్కరాల నేపథ్యంలో నదీ తీరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని గ్రామాలు పుష్కర శోభను సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







