అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- July 04, 2026
అసీర్: సౌదీ అరేబియాలోని అభాలో జరిగిన ఒక ఫెస్టివల్ లో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు.ఈ ఘటన జరిగిన వెంటనే అత్యవసర సేవల బృందాలు స్పందించి, గాయపడిన వారికి వైద్య సహాయం అందించాయి. ఈ మేరకు అసీర్ గవర్నరేట్ 'X' (ట్విట్టర్) వేదికగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ప్రమాదానికి గల కారణాలు మరియు పరిస్థితులను నిర్ధారించడానికి విచారణ కొనసాగుతోందని, అదే సమయంలో ఘటనకు సంబంధించిన సాంకేతిక మరియు నియంత్రణ అంశాలను పరిశీలించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేస్తున్నామని గవర్నరేట్ పేర్కొంది. ప్రజలు వదంతులకు దూరంగా ఉండాలని, అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని కోరారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







