అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!

- July 04, 2026 , by Maagulf
అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!

మస్కట్: అమెరికా స్వాతంత్వ దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ అభినందనలు తెలిపారు. అమెరికా మరియు ఆ దేశ ప్రజలు నిరంతర శ్రేయస్సు, స్థిరత్వంతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే, ఒమన్ మరియు అమెరికా మధ్య ఉన్న దీర్ఘకాలిక సహకార, భాగస్వామ్య సంబంధాలు... ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా మరింత పురోగతిని, వృద్ధిని సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com