ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- July 14, 2026
దోహా: దేశ గౌరవనీయ నాయకుడు, హిజ్ హైనెస్ ఫాదర్ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణానికి సంతాప సూచకంగా ప్రభుత్వం ప్రకటించిన అధికారిక సంతాప దినాల సందర్భంగా కూడా తమ ఎలక్ట్రానిక్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూలై 13 నుంచి నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ సందర్భంగా అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయని, మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా 24 గంటల పాటు, వారంలో ఏడు రోజులు పౌరులు మరియు నివాసితులు తమ లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







