బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- July 14, 2026
మనామా: బహ్రెయిన్‌లో అత్యవసర హెచ్చరిక సైరన్లు మోగినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
అధికారులు పౌరులు, నివాసితులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెంటనే వెళ్లి ఆశ్రయం పొందాలని, అధికారిక ప్రభుత్వ ఛానళ్ల ద్వారా విడుదలయ్యే తాజా సమాచారం, సూచనలను మాత్రమే అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత పరిస్థితిని బహ్రెయిన్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక ప్రకటనలపైనే ఆధారపడాలని కోరారు. పరిస్థితిపై మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







