కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- July 26, 2026
కువైట్ సిటీ: కువైట్‌లోని ఖైతాన్ ప్రాంతంలో ఆహార భద్రత తనిఖీల సందర్భంగా మానవ వినియోగానికి పనికిరాని 61.23 కిలోల చేపలను పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ (PAFN) అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. తనిఖీలలో భాగంగా వినియోగానికి పనికిరాని ఆహార పదార్థాలను విక్రయించడం, కల్తీ ఆహార ఉత్పత్తులను పంపిణీ చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన పలు ఆహార సంస్థలపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.
ఆహార భద్రతా నిబంధనల అమలును కట్టుదిట్టం చేయడం, ఆహార వ్యాపార సంస్థలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించడం, వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







