ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- July 26, 2026
దోహా: ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ (Ministry of Transport) దేశంలోని అన్ని రకాల నౌకలు, ఓడల కోసం సముద్ర రవాణా కార్యకలాపాలను జూలై 26 నుంచి పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గతంలో అమల్లో ఉన్న సముద్ర ప్రయాణ పరిమితులు పూర్తిగా ఎత్తివేసినట్లు పేర్కొంది.
నౌకల యజమానులు, నిర్వాహకులు అమల్లో ఉన్న సముద్ర నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే ప్రయాణానికి ముందు, ప్రయాణ సమయంలో అవసరమైన అన్ని భద్రతా, రక్షణ పరికరాలు నౌకలో ఉండేలా చూసుకోవాలని సూచించింది. ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భేటీ
- BRICS సదస్సులో ప్రధాని మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ ద్వైపాక్షిక భేటీ
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం
- 6 ఏళ్ల తర్వాత దిల్లీకి చైనా విమాన సర్వీసులు ప్రారంభం
- నేపాల్‌లో యూఏఈ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ ముమ్మర గాలింపు
- యూఏఈ నుంచి ‘నో ఇండియా ప్రోగ్రామ్’కు ప్రియదర్శిని ఎంపిక
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కొత్త నిబంధనలు..!!
- బిగ్ టికెట్లో భారతీయుడిని వరించిన అదృష్టం..!!
- సౌదీ అరేబియాలో కీలక చమురు పైప్‌లైన్ మూసివేత..!!
- కువైట్ విదేశాంగ మంత్రితో ఖతార్ ప్రధాని ఫోన్లో కీలక చర్చలు..!!







