పరగడుపున నీళ్ళు తాగితే...
- April 13, 2015
పరగడుపున మంచినీరు తాగటం వల్ల అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారణిగా పనిచేస్తుందని వైద్యశాస్త్రం కూడా ధృవీకరించింది. నీటిని ఎక్కువగా తాగనివారు కూడా ఒకసారి మరల ఆలోచించండి. నిద్ర లేవగానే ఒకటిన్నర లీటరు మంచినీటిని తాగాలి.తర్వాత గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని నిపుణులు తెలుపుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మంచినీళ్ళు తాగడం ప్రారంభించండి.
- పరగడుపున ఖాళీ కడుపుతో మంచినీళ్ళు తాగడం వలన పెద్ద పేగు శుభ్రపడి, మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది.
- కొత్త రక్తం తయారీకి, కండర కణాల వృద్ధికి సహాయపడుతుంది.
- పొద్దున్నే కనీసం అరలీటరు నీటిని తాగడం వలన 24 శాతం శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
- రక్త కణాలను శుద్ధిచేయడం వలన శరీరంలోని మలినాలు తొలుగుతాయి. దానితో శరీర ఛాయ ప్రకాశిస్తుంది. శ్వేత ధాతువులను సమతుల్యం చేస్తుంది. ఈ గ్రంధుల వలన రోజువారీ కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకం లేకుండా, శరీర ద్రువపదార్ధాన్ని కోల్పోకుండా, ఇన్ఫెక్షన్స్ దరి చేరకుండా పోరాడుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







