ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- August 01, 2026
దోహా: ఖతార్‌లో ఆగస్టు నెలలో కూడా హాట్, హ్యుమిడిటీ కొనసాగనున్నట్లు ఖతార్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఆగస్టు నెల వాతావరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. వేసవిలో మూడో నెలైన ఆగస్టులో భారీ వర్షపాతం ఉండదని పేర్కొంది.
ఈ నెలలో భూ ఉపరితలంపై అల్పపీడన ప్రభావం కొనసాగుతుందని, ఎక్కువగా తూర్పు దిశ నుంచి వీచే గాలుల కారణంగా గాలిలో తేమ శాతం పెరుగుతుందని తెలిపింది. దీంతో ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉక్కపోత అధికంగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







