నేడు ఖరారుకానున్న యు.ఏ.ఈ. చమురు విధానం

- July 28, 2015 , by Maagulf
నేడు ఖరారుకానున్న యు.ఏ.ఈ. చమురు విధానం

ఈ ఆగస్ట్ 1 నుండి యు.ఏ.ఈ. లో అమలులోకి రానున్న నూతన చమురు ధరల విధానాన్ని ఇంకా పెట్రోలియం పదార్ధాలపై జీరో సబ్సిడీ విధానాన్ని గురించి నిర్ణయించడానికి ఎనర్జీ మినిస్ట్రీ వారి హై-పవర్ కమిటీ,  ఆ శాఖ అండర్ సెక్రటరీ డా. మాతార్ అల్ న్యాదీ అధ్యక్షతన నేడు మొట్టమొదటిసారిగా సమావేశం కానుంది. చమురు ధరలను నిర్ధారించడానికి ఇకనుండి ప్రతినెల 28 న ఈ కమిటీ సమావేశమౌతుందని తెలియవచ్చింది.


--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com