బాంబు పేలుడు.. తీవ్ర ఖండించిన సౌదీ అరేబియా..!!
- August 22, 2026
రియాద్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ విద్యా కేంద్రం సమీపంలో జరిగిన బాంబు పేలుడును సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలిపింది.
ఈ దాడిపై సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అన్ని రకాల హింస, తీవ్రవాదం, ఉగ్రవాద చర్యలను సౌదీ అరేబియా పూర్తిగా తిరస్కరిస్తుందని పునరుద్ఘాటించింది.
బాంబు దాడి అనంతరం అఫ్గానిస్థాన్ ప్రభుత్వం, ప్రజలకు సౌదీ అరేబియా తన సంఘీభావాన్ని ప్రకటించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- దోఫార్‌లో రాయల్ ఎయిర్‌ఫోర్స్ అత్యవసర ఆపరేషన్..!!
- 4 నెలల్లో 22 వేల మంది పాకిస్థానీల బహిష్కరణ..!!
- వియత్నాంలో కువైట్ పౌరులకు హెచ్చరికలు జారీ..!!
- యూఏఈలో ఓనం సందడి.. ఒక్క భోజనంలో 30 రకాల వంటకాలు..!
- బాంబు పేలుడు.. తీవ్ర ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో పిల్లలు, కుటుంబాలతో వెళ్లాల్సిన బెస్ట్ డెస్టినేషన్లు ఇవే..!
- ఇజ్రాయెల్ E1 సెటిల్మెంట్ నిలిపివేయాలి.. సౌదీతో పాటు 7 దేశాలు డిమాండ్..!!
- లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఫార్ములా-1 సందడి.. 100 రోజుల కౌంట్‌డౌన్..!!
- డీజిల్ చోరీ, టెలికాం టవర్ల ధ్వంసం.. నలుగురు భారతీయుల అరెస్ట్..!!
- అస్థిర వాతావరణం.. అబుదాబి, అల్ఐన్లో బీచ్‌లు, పార్కులు మూసివేత..!!







