వియత్నాంలో కువైట్ పౌరులకు హెచ్చరికలు జారీ..!!
- August 22, 2026
కౌలాలంపూర్: వియత్నాంవైపు తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న కువైట్ పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కువైట్ రాయబార కార్యాలయం సూచించింది. తుపాను ప్రభావం పలు ప్రాంతాలపై ఉండే అవకాశం ఉందని తెలిపింది. స్థానిక అధికారులు జారీ చేసే అన్ని భద్రతా సూచనలు, ముందస్తు జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
అత్యవసర పరిస్థితి ఎదురైతే లేదా తక్షణ సహాయం అవసరమైనప్పుడు కువైట్ పౌరులు రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ +84 961 377 717ను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







