'రామన్ మెగాసెసే' అవార్డు ఇద్దరు భారతీయులను వరించింది
- July 29, 2015
ఈ ఏడాది ప్రతిష్టాత్మక రామన్ మెగాసెసే అవార్డు ఇద్దరు భారతీయులను వరించింది. మెగాసెసే అవార్డు ఐదుగురికి ప్రకటించగా వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఎయిమ్స్ డిప్యూటీ సెక్రటరీ సంజీవ్ చతుర్వేది, గూన్జ్ స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు అన్షూ గుప్తా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఎయిమ్స్ కుంభకోణాలను సంజీవ్ చతుర్వేది బయటపెట్టారు. ఆయన ధైర్యాన్ని మెగాసెసే ఫౌండేషన్ మెచ్చుకుంది. సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు చూసి అన్షూ గుప్తాకు అవార్డు ప్రకటించినట్లు మెగాసెసే ఫౌండేషన్ తెలిపింది. పేదల అభ్యున్నత కోసం అన్షూ గుప్తా కృషి చేస్తున్నారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







