రవాణా సౌకర్యం లేకపోవడంతో 33 శాతం మంది మహిళలకు నిరుద్యోగం
- August 22, 2016
రియాడ్: సౌదీ మహిళలలో 33 శాతం మంది నిరుద్యోగ సమస్యని ఎదుర్కొంటున్నట్లు ప్రపంచ బ్యాంకు మరియు సాంఘిక అభివృద్ధి కార్మిక మంత్రిత్వ శాఖ ఈ సంఖ్యని తెలియచేశాయి. అంతర్జాతీయంగా హీనమైన శాతాలుగా ఉన్నట్లు బ్యాంకు తెలిపింది. సౌదీ అరేబియా మహిళల విద్యాభ్యాసం ఖర్చు, ప్రపంచవ్యాప్తంగా సంపన్న స్థాయిలో ఉన్నాయి. సౌదీ మహిళలు అత్యధిక స్థాయిలో ఉన్నట్లు అనేక సంస్థలు పరిగణించడం జరిగిందని చెప్పారు.ఈ స్థితిలో వీరు ఉన్నప్పటికీ, సౌదీ మహిళలు అత్యధిక స్థాయిలో అవకాశాలు కోల్పోతున్నారని తెలుస్తుంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.రీసెర్చ్ అండ్ స్టడీస్ సెంటర్ నిర్వహించిన ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం సౌదీ మహిళలకు పని దొరకడం లేదు. అందుకు ప్రధాన కారణం 33 శాతం మందికి రవాణా సాధనాలు లేవని వివరించాడు. ఈ అధ్యయనం ప్రకారం ఈ సౌదీ సమాజంలో ప్రత్యేక స్వభావం దృష్ట్యా, పని నుండి మహిళలని నిరోధించే అతి ముఖ్యమైన అంశం ఇది అని ఉద్ఘాటించారు. ఈ అధ్యయనం ప్రకారం 90 శాతం మంది నమూనాలు సేకరించిన తేలిన సర్వేలో నిరుద్యోగులు మరియు పని చేసే వారికి సగటు నెలవారీ ఆదాయం 1,500 ఎస్ ఆర్ మరియు 3,000 ఎస్ ఆర్ మధ్య ఉంది.రవాణా మరియు వివిధ రంగాలలో అవకాశాలు లేకపోవడం ఉపాధి పొందుతున్న మహిళలు నిరోధించే రెండు అత్యంత ముఖ్యమైన కారకాలు.అందువలన,మహిళలు పని ప్రారంభించడానికి చట్టాలు కీలకం అని నివేదిక పేర్కొంది.మేము విజన్ 2030 సమావేశం కోసం ఎదురు చూస్తున్నామని, మా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి కానీ మా లక్ష్యాలు కూడా పెద్ద పరిమాణంలో ఉన్నాయని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







