ఇ- నామినేషన్ ఉద్యోగార్ధుల సేవలను ఎం ఓ ఎం నవీకరణ
- August 22, 2016
మస్కట్ - మ్యాన్‌పవర్ మంత్రిత్వ శాఖ ( ఎం ఓ ఎం ) తన పోర్టల్ లో ఉద్యోగార్ధులకు ఇ- నామినేషన్ సేవ నవీకరించింది..ఈ సేవా సంస్థ ద్వారా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోసం శోధించుటకు అవకాశం కల్పిస్తుంది . వినియోగదారులు వారి వివరాలతో కూడిన దరఖాస్తుతో వారికి తగిన ప్రాధాన్యం గల ఉద్యోగాలకు జత చేయవచ్చు. ఉద్యోగార్ధులకు వారు ఎంచుకొన్న ఉద్యోగాలు ఈ దిగువ unna వెబ్సైట్ ద్వారా చూడండి...తగిన అర్హతలతో దరఖాస్తు చెయ్యగలరని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. http://www.manpower.gov.om/jobseekers/jobseekereservicesportal/searchvacancies/vacancieslist నవీకరించబడింది. దీని ద్వారా సేవ ప్రాప్తి పొందవచ్చు
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







