విమానాలకు పెను ప్రమాదం తప్పింది...
- August 22, 2016
నార్మల్‌గా విమానం ప్రమాదం జరిగితే ఒక్కరూ బయటపడరు.. కానీ ఆకాశంలో రెండు విమానాల మధ్య ప్రమాదమైతే ఇంకేమైనా వుందా? అలాంటివి ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి ఘటన నుంచి విమానాన్ని కాపాడింది టీసీఏఎస్. ఈనెల 11న జరిగిన ఈ ఘటన లోతుల్లోకి వెళ్తే.. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ స్పైస్ జెట్ విమానం 34 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాలని పైలట్‌కు ఎయిర్పోర్టు్ నుంచి ఆదేశాలు వెళ్లగా, దాన్ని విస్మరించిన పైలట్ 35,400 అడుగుల ఎత్తులో వెళ్లాడు. అదేదారిలో 36 వేల అడుగుల ఎత్తున దుబాయ్ నుంచి బ్రిస్బేన్ వెళుతున్న ఎమిరేట్స్ విమానం వస్తోంది. దీన్ని గమనించిన టీసీఏఎస్ (ట్రాఫిక్ కొల్లిజన్ ఎవాయిడెన్స్ సిస్టమ్) హెచ్చరించడంతో పెను ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







