గ్రీన్ ట్రైబ్యునల్ భారీ జరిమానా ఖతర్ షిప్పింగ్ కంపెనీకి..
- August 23, 2016
ఖతర్ షిప్పింగ్ కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. 2011లో ముంబై సముద్ర తీరంలో ఆయిల్ ఒలికిపోయిన కేసును విచారించిన ట్రైబ్యునల్ ఖతర్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీని దోషిగా తేల్చి రూ.వంద కోట్ల జరిమానా విధించింది. అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు రూ.5 కోట్ల జరిమానా విధించింది.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







