హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లింలకు శుభాకాంక్షలు : మంత్రి

- August 25, 2016 , by Maagulf
హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లింలకు  శుభాకాంక్షలు : మంత్రి

 హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లింలకు ఏపీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్ర పూర్తయ్యే వరకూ జాగ్రత్త వహించాలని యాత్రికులకు మంత్రి సూచించారు. హజ్ యాత్ర నేపథ్యంలో గల్ఫ్ ప్రతినిధులతో మంత్రి పల్లె మాట్లాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com