ట్రాఫిక్ ప్రమాదంలో భారతీయుడు మృతి
- August 25, 2016
భారత జాతీయుడైన మిధుఫా కువైట్ లోని ఫర్వాణీయ ప్రాంతంలో ఒక విషాద ప్రమాదంలో మృతిచెందారు. 39 ఏళ్ళ వయస్సు గల మిధుఫా కేరళ ప్రాంతానికి కోజికోడ్ జిల్లావాసి తన సొంత వ్యాపారాన్ని కువైట్ లో గత కొంతకాలంగా నిర్వహిషున్నాడు. అయితే మిధుఫా గురువారం ఉదయం ఫర్వాణీయ హబీబ్ మునావర్ వీధి నుండి ఒక ' యు ' మలుపు తిరుగుతోండగా మరొక కారులోని పౌరుడు అతని కారుని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మరణించిన మిధుఫాకు భార్య వహీదా తో పాటు మరియు లాహ్మత్ , ఆయిషా మిన్హా ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







