బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!
- October 19, 2026
మనామా: బహ్రెయిన్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆసియా దేశస్థులు నివాసంలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఆదివారం వారి నివాసంలో నాలుగు మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ మరణాల వెనుక నేరపూరిత చర్యలు ఉండవచ్చని ప్రాథమిక విచారణలో అనుమానాలు వ్యక్తమైనట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’ (X) వేదికగా వెల్లడించింది. ఘటనపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరణాలకు గల ఖచ్చితమైన కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
తాజా వార్తలు
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు







