బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చేందుకు సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ విచ్చేశారు..
- August 27, 2016
క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సింధు, సాక్షిమాలిక్, దీపాకర్మాకర్, కోచ్ గోపీచంద్‌లకు ఆయన బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చేందుకు ఆయన హైదరాబాద్ విచ్చేశారు. వాస్తవానికి ఒలింపిక్స్‌లో సింధు పతకం తెస్తే కారు గిఫ్ట్‌గా ఇస్తామని తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్ హామీ ఇచ్చారు. అయితే... ప్రస్తుతం పతకాలు సాధించిన ముగ్గురికి, కోచ్ గోపీచంద్‌లకు కూడా ఆయన కార్లను ప్రకటించారు. వాటిని ఆదివారం సచిన్ చేతులమీదుగా ఒలింపియన్లకు అందివ్వనున్నారు.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









