ఒమన్‌లో స్టార్‌లింక్ పరికరాల అక్రమ రవాణా యత్నం భగ్నం..!!
- November 11, 2026
మస్కట్: ఒమన్‌లోని హఫీత్ (Hafit) సరిహద్దు చెక్‌పోస్టు వద్ద కస్టమ్స్ అధికారులు స్టార్‌లింక్ పరికరాల అక్రమ రవాణా యత్నాన్ని భగ్నం చేశారు. వాహనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరల్లో దాచిపెట్టి తరలిస్తున్న 40 స్టార్‌లింక్ పరికరాలు, 10 ప్రత్యేక బేస్ యూనిట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వీటితో పాటు ఎలాంటి ప్రకటన చేయకుండా తరలిస్తున్న మరో ఏడు పాత మొబైల్ ఫోన్లను కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా యత్నానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియను ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పరువు నష్టం కేసులపై లులు గ్రూప్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో సివిల్ ఐడీ కార్డుల హోం డెలివరీ సేవలు పునఃప్రారంభం..!!
- సముద్ర రవాణాకు ముప్పు చర్యలను వెంటనే నిలిపివేయాలి: సౌదీ
- ఖతార్‌లో 0 నుంచి 3 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేక విద్యా పాఠ్యప్రణాళిక..!!
- పిల్లల సోషల్ మీడియా వినియోగంపై వయసు ఆధారిత నిబంధనలు..!!
- ఒమన్‌లో స్టార్‌లింక్ పరికరాల అక్రమ రవాణా యత్నం భగ్నం..!!
- ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక జారీ
- రేపటి నుంచి హైదరాబాద్ లో ‘భారత్ సమ్మిట్’
- వైజాగ్ వేదికగా అంతర్జాతీయ సదస్సు.. హాజరుకానున్న అమిత్ షా
- ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు తక్కువ వడ్డీ రుణాలు..!!







