యూఏఈ నేషనల్ డే సెలవులు ప్రకటన..
- November 13, 2026
డిసెంబర్ 2, 3 తేదీల్లో అధికారిక సెలవులు..డిసెంబర్ 7 నుంచి యథావిధిగా ప్రభుత్వ కార్యాలయాల కార్యకలాపాలు
అబుధాబి: యూఏఈ 55వ నేషనల్ డే (Eid Al Etihad) సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులను ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రోజుల పాటు వేతనంతో కూడిన సెలవు లభించనుంది.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం డిసెంబర్ 2, బుధవారం, డిసెంబర్ 3, గురువారం రోజులను అధికారిక సెలవులుగా ప్రకటించారు.అనంతరం డిసెంబర్ 7, సోమవారం నుంచి మంత్రిత్వ శాఖలు, ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు యథావిధిగా తమ కార్యకలాపాలను కొనసాగించనున్నాయి.
1971లో యూఏఈ ఏడు ఎమిరేట్లు ఏకమై దేశంగా ఏర్పడింది.ఈ ఏడాది దేశం 55వ జాతీయ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోనుంది.
తాజా వార్తలు
- పెన్షన్ పొందే వయోపరిమితి పెంపునకు షురా కౌన్సిల్ బ్రేక్..!!
- యూఏఈలో Dh69 నుంచే ఫ్లూ టీకాలు.. బీమా ఉన్నవారికి ఉచితం..!!!
- కువైట్‌లో స్కూళ్లు, ఆఫీసులకు రవాణా కష్టాలు..!!
- భారత్‌లో 31వ CII భాగస్వామ్య సదస్సులో యూఏఈ ప్రతినిధి బృందం
- క్రీడాకారులకు రాష్ట్రపతి ముర్ము సత్కారం..
- యూఏఈ నేషనల్ డే సెలవులు ప్రకటన..
- నగర ప్రజలకు, సిబ్బందికి కృతజ్ఞతలు.. వీసీ సజ్జనార్ భావోద్వేగ సందేశం
- గోల్డెన్ వీసా పేరుతో ఘరానా మోసం
- టీ20 లీగ్‌లకు ఐసీసీ కొత్త రూల్స్..
- పర్యాటకులకు గుడ్ న్యూస్.. షార్జాలో తిరిగి తెరుచుకున్న బీచ్‌లు..!!







