యెమన్‌లో ఆత్మాహుతి దాడి ..
- August 29, 2016
యెమన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో అరవై మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. యెమన్ సైనిక శిబిరంపై సూసైడ్ బాంబర్ విరుచుకు పడ్డాడు. పలువురు గాయపడ్డారు.ఓ అధికారి మాట్లాడుతూ... సూసైడ్ బాంబర్ తన వాహనాన్ని.. రిక్రూట్మెంట్ జరుగుతున్న ప్రాంతానికి సోమవారం నాడు వేగంగా తీసుకు వచ్చాడని చెప్పారు. ఈ సంఘటన యెమెన్ సౌత్ సిటీలో జరిగిందని తెలిపారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







