'స్వచ్ఛ భారత్‌' ఫై షార్ట్ ఫిలిం

- August 29, 2016 , by Maagulf
'స్వచ్ఛ భారత్‌' ఫై  షార్ట్ ఫిలిం

జవహార్‌నగర్‌లోని సబ్‌స్టేషన్ సమీపంలో చెత్త కుప్పల వద్ద ఓ చిత్ర బృందం షార్ట్ ఫిలిం చిత్రీకరిస్తుంది. నరేంద్రమోడీ పిలుపు మేరకు పరిసరాల పరిశుభ్రతకు, చదువుకు పేదరికం అడ్డు కాదు అనే అంశాలతో 'స్వచ్ఛ భారత్' పేరిట ఈ చిత్రీకరణ చేస్తున్నారు. దేశం మొత్తం స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపడుతుందని, ఎంతోమంది బాలబాలికలు పేదరికంతో చెత్త కుప్పల్లో, వీధుల్లో జీవనం సాగిస్తున్నారని వారి జీవితాలను బంగారు మయం చేయాలనే ధృక్పథంతో చేసే ప్రయత్నమే షార్ట్ ఫిలిం అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com