తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం భవనానికి కేటీఆర్ శంకుస్థాపన ..
- August 29, 2016
గచ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం భవనానికి మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 7.5 కోట్లు విడుదల చేసింది. 18 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, కేంద్రం కూడా సహకారం అందిస్తుందని ఆశిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి అన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







