'ఖైదీ నెంబర్ 150' సెట్ లో సందడి చేసిన అఖిల్
- August 30, 2016
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా 'ఖైదీ నెంబర్ 150'. దర్శకుడు వి.వి. వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా సెట్ లో అఖిల్ సందడి చేశాడు. ఇలా ఖైదీ నెంబర్ 150 షూటింగ్ కి అఖిల్ రావడానికి.. చిరంజీవిపై ఉన్న వీరాభిమానం ఒక కారణం అయితే.. మరోవైపు ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ కి అఖిల్ బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో రీజన్. వీటితోపాటు.. ఈ మెగా మూవీకి డైరెక్టర్ వివి వినాయక్ అనే విషయాన్ని స్పెషల్ గా చెప్పుకోవాలి. అక్కినేని అఖిల్ ని 'అఖిల్' మూవీతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసినది ఈ దర్శకుడే. ఖైదీ నెంబర్ 150సెట్స్ కి వచ్చిన అఖిల్.. తన డైరెక్టర్ వినాయక్ తో కలిసి సెల్ఫీ దిగాడు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







