భాగ్యనగరం లో భారీ వర్షం
- August 30, 2016
భాగ్యనగరం లో బుధవారం ఉదయం భారీగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖైరతాబాద్, మక్తా, బోలక్పూర్, రాణిగంజ్, అడ్డగుట్ట, ఇందిరాపర్కు కాలనీ, అంబర్‌పేట, అశోక్‌నగర్, నల్లకుంట తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి మాదాపూర్ పెట్రోల్ బంకు వరకు ప్రధాన రహదారిపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనచోదకులకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. స్రస్తుతం నగరంలోని మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, కొత్తపేట్, వనస్థలిపురం బీఎన్రెడ్డినగర్లలో వర్షం కురస్తోంది. అలాగే అబిడ్స్, నాంపల్లి, అమీర్‌పేట్, మాదాపూర్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, గచ్చిబౌలి, తార్నాక, లాలాపేట్, నాచారం ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది.
తాజా వార్తలు
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్‌హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!









