రేపు వియత్నాం వెళ్లనున్న మోదీ

- September 01, 2016 , by Maagulf
రేపు వియత్నాం వెళ్లనున్న మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు, మూడు తేదీల్లో వియత్నాంలో పర్యటించనున్న మోదీ.. ద్వైపాక్షిక అంశాలపై ఆ దేశంతో చర్చించనున్నారు. అనంతరం నాలుగో తేదీన చైనాకు వెళ్లి అక్కడ జరిగే జీ20 దేశాల సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడితో సమావేశమై.. దక్షిణ చైనా సముద్రం విషయమై చర్చించే అవకాశం ఉంది. ఐదో తేదీని లావోస్‌ వెళ్లి భారత్‌-ఆసియాన్‌, తూర్పు ఆసియా సదస్సులో పాల్గొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com