ఫిలిప్పీన్స్‌లో బాంబు పేలుళ్లు

- September 02, 2016 , by Maagulf
ఫిలిప్పీన్స్‌లో బాంబు పేలుళ్లు

ఫిలిప్పీన్స్‌లో బాంబు పేలుళ్లు సంభవించాయి. దావో పట్టణంలోని ఓ మార్కెట్‌వద్ద జరిగిన ఈ పేలుళ్లలో 10 మంది మృతిచెందగా.. పదుల సంఖ్యలో స్థానికులకు తీవ్రగాయాలయ్యాయి. సంఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com