సలాం ఎయిర్ ఈ ఏడాది తొలి విమానయానానికి సిద్ధం
- September 03, 2016మస్క్యాట్: డిసెంబర్ మూడో వారంలో శలాలః నుంచి మస్కట్ కు సలాం ఎయిర్ , ఒమన్ యొక్క తొలి బడ్జెట్ ఎయిర్‌లైన్స్, విమానం రంగప్రవేశం చేయనున్నట్లు సంస్థ యొక్క సి ఇ ఓ ట్వీట్ చేశారు.
డిసెంబర్ మూడో వారంలో నుండి మస్క్యాట్ కు శలాలః విమానం ఎగిరేందుకు మేము కృషి చేస్తున్నామని మస్కట్ నేషనల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ( ఏ ఎస్ ఏ ఏ ఎస్ ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ మహ్మదీ తన అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేశారు .అంతేకాక ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ ) నుండి ఒక ప్రత్యేక కోడ్ కలిగియున్నదని సీఈఓ ట్వీట్ చేశారు
సలాం ఎయిర్ నిర్వహణకు అనుమతులు లభించింది ఇది మస్కట్ నేషనల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ,ఒమాని ప్రభుత్వం ఆధీనంలో ఉన్న జాయింట్ స్టాక్ కంపెనీ. చిన్న మరియు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల మద్దతు లక్ష్యంతో ఏర్పడినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!