సలాం ఎయిర్ ఈ ఏడాది తొలి విమానయానానికి సిద్ధం
- September 03, 2016
మస్క్యాట్: డిసెంబర్ మూడో వారంలో శలాలః నుంచి మస్కట్ కు సలాం ఎయిర్ , ఒమన్ యొక్క తొలి బడ్జెట్ ఎయిర్లైన్స్, విమానం రంగప్రవేశం చేయనున్నట్లు సంస్థ యొక్క సి ఇ ఓ ట్వీట్ చేశారు.
డిసెంబర్ మూడో వారంలో నుండి మస్క్యాట్ కు శలాలః విమానం ఎగిరేందుకు మేము కృషి చేస్తున్నామని మస్కట్ నేషనల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ( ఏ ఎస్ ఏ ఏ ఎస్ ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ మహ్మదీ తన అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేశారు .అంతేకాక ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ ) నుండి ఒక ప్రత్యేక కోడ్ కలిగియున్నదని సీఈఓ ట్వీట్ చేశారు
సలాం ఎయిర్ నిర్వహణకు అనుమతులు లభించింది ఇది మస్కట్ నేషనల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ,ఒమాని ప్రభుత్వం ఆధీనంలో ఉన్న జాయింట్ స్టాక్ కంపెనీ. చిన్న మరియు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల మద్దతు లక్ష్యంతో ఏర్పడినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







