వేసవి ముగియడంతో ఇక ఆరుబయట పని నిషేధం లేదు
- September 03, 2016
వేసవి లో 11 గంటల నుండి 4 గంటల వరకు ఆరుబయట పని నిషేధం శుక్రవారం నుంచి అధికారికంగా ఎత్తివేస్తున్నట్లు మానవవనరుల పబ్లిక్ అథారిటీ యాక్టింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ ముఠావహ ప్రకటించారు.
వేసవి కారణంగా వేడి వాతావరణం నుంచి కార్మికులు రక్షించడానికి చేసిన ఒక మంచి ప్రయత్నమని, జూన్ ప్రారంభంలో ఈ పని నిషేధం అమలు చేసి ఆగస్టు మాసాంతం వరకు సమర్థవంతంగా కొనసాగించినట్లు అల్ ముఠావహ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
నిర్మాణ స్థలాల్లో ఆరుబయట పని నిషేధం అమలులో ఉన్న సమయంలో ఉల్లంఘనలకు ఏ సంస్థ అయినా పాల్పడుతుందేమోనని గడియారం లో సెకన్ల ముళ్ళు మాదిరిగా నియంత్రణ జరిపినట్లు ఆయన తెలిపారు. 705 శాఖలలో 691 స్థలాల్లో పని నిషేధం సమయంలో వారు ఉల్లంఘనలకు పాల్పడినట్లు నమోదు చేయబడ్డాయి. మళ్ళీ పరిశీలించేందుకు వెళ్లి చూడగా కేవలం ఒక ఉల్లంఘన నమోదు కాబడింది..
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







