అక్టోబర్ 7న 'అభినేత్రి' విడుదలకు సన్నాహాలు
- September 03, 2016
తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న 'అభినేత్రి' చిత్రం మేకింగ్ వీడియో విడుదలైంది. చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా దీన్ని అభిమానులతో పంచుకుంది.ఈ వీడియోలో ప్రభుదేవా తన అనుభవాలను వివరిస్తూ కనిపించారు. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కోనా వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో 'అభినేత్రి', తమిళంలో 'దేవి', హిందీలో '2 ఇన్ 1' టైటిల్స్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అమీజాక్సన్, ఇషా గుప్తా, ఫరాఖాన్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబరు 7న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!







