చైనా చేరుకున్న మోడీ.!

- September 03, 2016 , by Maagulf
చైనా చేరుకున్న మోడీ.!

భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా చేరుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వియత్నాం చేరుకున్న మోదీ అక్కడి ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న అనంతరం మోదీ చైనాకు బయల్దేరి వెళ్లారు. చైనాలో జరిగే జీ-20 సమావేశంలో పాల్గొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com