స్వచ్ భరత్ ప్రచార కర్తగా సింధు
- September 04, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ మిషన్ ప్రచారకర్తలుగా రియో ఒలింపిక్స్ విజేతలు పీవీ సింధు, సాక్షి మాలిక్‌తో పాటు దీపా కర్మాకర్‌లను భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తాగునీరు, పారిశుద్ధ్య కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ వెల్లడించారు. ఈ క్రీడాకారిణులు ఎంతో మంది గ్రామీణ మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో క్రీడాకారిణులను భాగస్వాములను చేసుకునేందుకు క్రీడాశాఖని సంప్రదిస్తామని చెప్పారు
స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి ప్రచారం చేసేందుకు 27 మంది ప్రముఖులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంచుకున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







