'ఖైదీ నెం.150' ప్రచార భాద్యతలు చేపట్టిన సుస్మిత

- September 04, 2016 , by Maagulf
'ఖైదీ నెం.150' ప్రచార భాద్యతలు చేపట్టిన సుస్మిత

చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150' నిర్మాణ బాధ్యతల్ని రామ్‌చరణ్ చూసుకుంటున్నాడు. అయితే తన సినిమా 'ధృవ'తో బిజీగా ఉండటం వల్ల చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఎంటరైంది. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి సినిమాకు సంబంధించి ప్రచారంలో కీలకమైన విషయాల్ని ప్రకటిస్తుంది. అలాగే కమ్మూనికేషన్‌ని మేంటైన్ చేస్తూ సినిమా నిర్మాణ పనులను చూసుకుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com