అరుణాచల్ ప్రదేశ్ పర్యటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా జాన్ అబ్రహం
- September 04, 2016
అరుణాచల్ ప్రదేశ్ పర్యటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ రాష్ట్ర ప్రభుత్వం బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంని ఎంపికచేసింది. ఇటీవల టూరిజం ప్రచారం కోసం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వయాకాం 18 సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఇప్పుడు చక్కటి ఫిట్నెస్, బైక్‌రైడింగ్, స్పోర్ట్స్‌లో ప్రావిణ్యం ఉన్న జాన్ అబ్రహం టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్‌గా సరిపోతాడని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతి సంప్రదాయం, ఇక్కడి సంగీతం చాలా ఆసక్తికరంగా ఉంటాయని వీటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడానికి జాన్ అంగీకరించినట్టు సమాచారం.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







