దసరాకి రానున్న 'ఈడు గోల్డ్ ఎహే'
- September 04, 2016
వీరు పొట్ల దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'. కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సునీల్ బంగార్రాజు పాత్రను పోషిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సుష్మా రాజ్, రిచా పనైలు సునీల్ సరసన కథానాయికలుగా నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత నెలలో విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని చిత్ర బృందం పేర్కొంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







