లారెన్స్ గుండె శస్త్ర చికిత్సకు ఆర్థిక సాయం
- September 06, 2016
ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పలువురికి గుండె శస్త్ర చికిత్సలకు ఆర్థికసాయం అందిస్తున్న లారెన్స్ సోమవారం అభినేష్ అనే మరో చిన్నారి గుండె ఆపరేషన్‌కు సాయం అందించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం.లారెన్స్ పలు సినిమాలతో పాటు పలు రకాల సామాజిక సేవలు నిర్వహిస్తూ వికలాంగ, అనాథాశ్రమాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. అదే విధంగా పలువురిని దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను స్వీకరించారు. లారెన్స్ తన కన్నతల్లిపైగల అపార ప్రేమకు చిహ్నంగా ఒక గుడిని కట్టిస్తున్నారు. త్వరలో ఆ గుడిలో తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.కాగా లారెన్స్ గుండె శస్త్ర చికిత్సకు ఆర్థిక సాయం అందించిన వారి సంఖ్య అభినేష్‌తో 130కి చేరుకుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







