ఎమిర్ షేక్‌కి భారత ప్రధాని నరేంద్రమోడీ సందేశం
- September 06, 2016
దోహా ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమాద్ అల్ థని, భారత ప్రధాని నరేంద్రమోడీ నుంచి లిఖిత పూర్వక సందేశం అందుకున్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఇంకా గొప్పగా కొనసాగాలని ఈ లేఖలో నరేంద్రమోడీ ఆకాంక్షించారు. సంబంధాల బలోపేతం కోసం ఇరువురం కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు నరేంద్రమోడీ. దోహాలో పర్యటిస్తున్న భారత కేంద్ర సహాయ మంత్రి (విదేశీ వ్యవహారాలు) వికె సింగ్, విదేశాంగ శాఖ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహమాన్ అల్ థనికి ఈ లేఖను అందించారు. ఆయన ఆ లేఖను, ఎమిర్ షేక్‌కి అందించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









