ఆరు రోజులు దుబాయ్ లో ఉచిత పార్కింగ్

- September 07, 2016 , by Maagulf
ఆరు రోజులు దుబాయ్ లో ఉచిత పార్కింగ్

దుబాయ్ : వచ్చే ఆదివారం నుంచి  పార్కింగ్  చార్జీలు ఆరు రోజులపాటు ఉచితమని  సెప్టెంబర్ 11 వ తేదీ శుక్రవారం నుంచి ఈద్ అల్ అధా సెలవులు సెప్టెంబర్ 16 వ తేదీ వరకు కొనసాగుతుందని  రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ( ఆర్.టి.ఎ ) మంగళవారం ప్రకటించింది.అయితే , డెయిరి  ఫిష్ మార్కెట్ మరియు బహుళ -స్థాయి పార్కింగ్ భవనాల వద్ద  సెలవులు సమయంలో పార్కిగ్ ఫీజు వసూలు యధావిధిగా కొనసాగుతుంది. సెప్టెంబర్ 17 వ తేదీ  శనివారం నుంచి మళ్లీ సాధారణ ఫీజు వసూలు చేయబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com