లయభరితం కుమారి కృష కూచిపూడి నృత్యం
- August 03, 2015
ఇటీవల దుబాయి లోని లాంసీ ప్లాజాలో జరిగిన మ్యాడ్ పోటీలో జె.వి.పద్మజ గారి కుమార్తె కుమారి కృష, లయభరిత నృత్యం రెండవ బహుమతి నందుకుని, ఆహూతులను అలరించింది.కుమారి కృష ఎన్నో ఉన్నత శికరాలకి చేరాలని ఆశిస్తున్నాము.కుమారి కృష కి మాగల్ఫ్.కామ్ వారి తరుపున ప్రత్యేక అభినందనలు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







