రాంచరణ్ కి అరవింద్ స్వామి విలన్ !

- September 09, 2016 , by Maagulf
రాంచరణ్ కి  అరవింద్ స్వామి విలన్ !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న సినిమా 'ధృవ'. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవల అరవింద్ స్వామి అనారోగ్యానికి గురికావడంతో షూటింగ్ లో జాప్యం జరిగింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈసినిమా తాజా షెడ్యూల్ జరుగుతోంది. ఈ రోజు నుంచి అరవింద్ స్వామి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. చరణ్, అరవింద్ మధ్యన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ నటిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com