బహ్రెయిన్ లో విదేశీయుని కొట్టిన నలుగురి అరెస్టు
- August 04, 2015
ఒక ఆసియావాసిపై దాడిచేస్తున్న బహ్రైనీయూడి వీడియో క్లిప్ ఒకటి ఇంటెర్నెట్లో హల్చల్ చేస్తోంది. దీనిని ఖండిస్తూ, సత్వర చర్యలను డిమాండ్ చేస్తున్నవారి సంఖ్య అధికమౌతున్న నేపధ్యంలో, ఆ బహ్రైనీ ని, అతని సహవాసులను కూడా అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాలు తెలియజేశాయి. దాడికి కారణాలు తెలియరాలేదు. ఈ చర్యను ఖండిచిన మొదటి వారిలో, ప్రముఖ మీడియా పక్షి ఐన విదేశాంగ శాఖ మంత్రి షైక్ ఖలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా మొదటి వరుసలో ఉన్నారు.
--యం.వాసుదేవరావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







