చిరు కోసం అదిరిపోయే ఐటమ్ సాంగ్..
- September 10, 2016
మెగాస్టార్ చిరంజీవి చిత్రమంటే.. అభిమానులు అదిరిపోయే ఆటా-పాటలని కోరుకోవడం సహజం. ప్రేక్షకుల కోరిక మేరకే వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిరు రీ-ఎంట్రీ చిత్రం 'ఖైదీ నెం.150'ని తీర్చిదిద్దుతున్నారు.
ఇప్పటికే చిరు కోసం అదిరిపోయే ఐటమ్ సాంగ్ ని రెడీ చేశాడు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్.
అయితే, ఈ ఐటమ్ సాంగ్ లో చిరు ఊరమాస్ స్టెప్పులతో ఇరగదీయనున్నాడట. ముద్దుగుమ్మ కేథరిన్ తో కలిసి లుంగీ డ్యాన్స్ తో అదరగొట్టనున్నాడు. 'అన్నయ్య' సినిమాలో "ఆట కావాలా.. పాట కావాలా.. " సాంగ్ ని మించి ఖైదీ ఐటమ్ సాంగ్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు లుంగీ డ్యాన్స్ కి అర్థం మారిపోయింది. మరి.. చిరు లుంగి డ్యాన్స్ ఏ రేంజ్ లో ఉండనుందో చూడాలి.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







